అల్-ముఖ్తసర్
ٱلْحَمْدُ لِلَّهِ رَبِّ ٱلْعَـٰلَمِينَ ﴿٢﴾
అన్నిరకాల స్తోత్రాలు, ఆయన మహోన్నతమైన గుణాల రిత్యా, ఆయన ఘనత, మరియు పరిపూర్ణత రీత్యా కేవలం ఆయనకు మాత్రమే శోభిస్తాయి. ఎందుకంటె ఆయన ప్రతీ వస్తువుకు ప్రభువు,దాన్ని సృష్టించినవాడు,దాని కార్య నిర్వాహకుడు . > ఆలమున్ యొక్క బహువచనం. మహోన్నతుడైన అల్లాహ్ ను వదిలి ప్రతీది > లో వస్తుంది.