×
الفاتحةఆయత్ 4

అల్-ముఖ్తసర్

مَـٰلِكِ يَوْمِ ٱلدِّينِ ﴿٤﴾

ప్రళయదినం నాడు ఏ ఒక్కరికీ ఇతరులకు సహాయం చేసే అధికారం ఉండదు. ఆనాడు ఆయన ఒక్కడే తిరుగులేని సార్వభౌమాధికారిగా ఉంటాడని ఆయన ఘనతను తెలియచేయబడుతున్నది. ఇందులో యౌముద్దీన్: అంటే తీర్పుదినం మరియు ప్రతిఫల దినం అని అర్ధం.