అల్-ముఖ్తసర్
قَالَ إِنِّى لَيَحْزُنُنِىٓ أَن تَذْهَبُوا۟ بِهِۦ وَأَخَافُ أَن يَأْكُلَهُ ٱلذِّئْبُ وَأَنتُمْ عَنْهُ غَـٰفِلُونَ ﴿١٣﴾
యాఖూబ్ తన కుమారులతో ఇలా పలికారు : నిశ్చయంగా మీరు అతన్ని తీసుకుని వెళ్ళటం నన్ను దుఃఖమునకు గురి చేస్తుంది.అతను దూరమవటమును నేను సహించలేను.మీరు తినటంలో,ఆటల్లో ఉండి అతని నుండి మీరు ఏమరు పాటులో ఉన్నప్పుడు అతన్ని తోడేలు తినివేస్తుందని నేను భయపడుతున్నాను.