×
يوسفఆయత్ 2

అల్-ముఖ్తసర్

إِنَّآ أَنزَلْنَـٰهُ قُرْءَٰنًا عَرَبِيًّا لَّعَلَّكُمْ تَعْقِلُونَ ﴿٢﴾

ఓ అరబ్బులారా నిశ్చయంగా మేము ఖుర్ఆన్ ను అరబీ భాషలో అవతరింప జేశాము బహుశా మీరు దాని అర్ధాలను అర్థం చేసుకుంటారని.