×
يوسفఆయత్ 28

అల్-ముఖ్తసర్

فَلَمَّا رَءَا قَمِيصَهُۥ قُدَّ مِن دُبُرٍ قَالَ إِنَّهُۥ مِن كَيْدِكُنَّ ۖ إِنَّ كَيْدَكُنَّ عَظِيمٌ ﴿٢٨﴾

ఎప్పుడైతే అజీజు యూసుఫ్ అలైహిస్సలాం చొక్కాను వెనుక నుండి చినిగి ఉండటమును చూశాడో యూసుఫ్ నిజాయితీ నిర్ధారమైనది. మరియు ఇలా పలికాడు : నిశ్చయంగా నీవు వేసిన ఈ నింద మీ స్త్రీ జాతి వారి కుట్రల్లొంచిది.నిశ్చయంగా మీ కుట్ర బలంగా ఉంటుంది.