×
يوسفఆయత్ 8

అల్-ముఖ్తసర్

إِذْ قَالُوا۟ لَيُوسُفُ وَأَخُوهُ أَحَبُّ إِلَىٰٓ أَبِينَا مِنَّا وَنَحْنُ عُصْبَةٌ إِنَّ أَبَانَا لَفِى ضَلَـٰلٍ مُّبِينٍ ﴿٨﴾

ఆయన సోదరులు వారి మధ్యలో ఇలా అనుకున్నప్పుడు : నిశ్చయంగా యూసుప్ మరియు అతని సొంత సోదరుడు మా తండ్రి వద్ద మా కన్నా ఎక్కువ ఇష్టత కలిగిన వారు.వాస్తవానికి మేము ఎక్కువ సంఖ్య గల వర్గము.అయితే ఆయన వారిద్దరిని మన కన్నా ఎక్కువ యోగ్యులుగా ఎలా భావిస్తున్నారు ?.నిశ్చయంగా మా నుండి ఎటువంటి కారణం స్పష్టం కాకుండానే ఆయన వారిని మా కన్నా ఎక్కువ యోగ్యులుగా భావించినప్పడు మేము ఆయనను స్పష్టమైన తప్పులో చూస్తున్నాము.