×
إبراهيمఆయత్ 16

అల్-ముఖ్తసర్

مِّن وَرَآئِهِۦ جَهَنَّمُ وَيُسْقَىٰ مِن مَّآءٍ صَدِيدٍ ﴿١٦﴾

ప్రళయదినాన ఈ అహంకారి ముందట నరకముంటుంది. అది అతని కోసం మాటువేసి ఉంటుంది. మరియు అందులో అతనికి నరకవాసుల నుండి కారే చీమును త్రాపించటం జరుగుతుంది. అయితే అది అతని దాహం తీర్చదు. అతను దాహము ద్వారా మరియు ఇతర రకరకాలైన శిక్షల ద్వారా శిక్షించబడుతూ ఉంటాడు.