×
إبراهيمఆయత్ 24

అల్-ముఖ్తసర్

أَلَمْ تَرَ كَيْفَ ضَرَبَ ٱللَّهُ مَثَلًا كَلِمَةً طَيِّبَةً كَشَجَرَةٍ طَيِّبَةٍ أَصْلُهَا ثَابِتٌ وَفَرْعُهَا فِى ٱلسَّمَآءِ ﴿٢٤﴾

ఓ ప్రవక్తా కలిమయె తౌహీద్ అయిన (ఏకేశ్వర వాక్యము అయిన) లా ఇలాహ ఇల్లల్లాహ్ ను తన మంచి వ్రేళ్ళతో నీళ్ళను త్రాగుతూ భూమి లోపల పాతుకు పోయిన మంచి చెట్టైన ఖర్జూరపు చెట్టుతో అల్లాహ్ ఎలా పోల్చాడో మీకు తెలియదా. మరియు దాని శాఖలు ఎత్తుగా ఆకాశము వైపునకు ఎదిగి మంచును త్రాగుతుంటాయి మరియు మంచి గాలిని పీలుస్తుంటాయి.