×
إبراهيمఆయత్ 48

అల్-ముఖ్తసర్

يَوْمَ تُبَدَّلُ ٱلْأَرْضُ غَيْرَ ٱلْأَرْضِ وَٱلسَّمَـٰوَٰتُ ۖ وَبَرَزُوا۟ لِلَّهِ ٱلْوَٰحِدِ ٱلْقَهَّارِ ﴿٤٨﴾

ఈ ప్రతీకారము అవిశ్వాసపరులకి ప్రళయదినం స్థాపతమయ్యే రోజు కలుగుతుంది.ఆ రోజు ఈ భూమి తెల్లటి,స్వచ్ఛమైన మరొక భూమిగా మార్చబడుతుంది. మరియు ఆకాశాలు వేరే ఆకాశాలుగా మార్చబడుతాయి. మరియు తన రాజరికంలో,తన మహోన్నత్యంలో ఒకే ఒక్కడైన,ఆధిక్యతను చూపేవాడు తనపై ఎవరు ఆధిక్యతను చూపని వాడు,ఓడించే వాడు,తనను ఎవరు ఓడించని వాడైన అల్లాహ్ ముందు నిలబడడానికి తమ శరీరములతో,తమ కర్మలతో తమ సమాదుల నుండి ప్రజలు బయటకు వస్తారు.