×
النحلఆయత్ 107

అల్-ముఖ్తసర్

ذَٰلِكَ بِأَنَّهُمُ ٱسْتَحَبُّوا۟ ٱلْحَيَوٰةَ ٱلدُّنْيَا عَلَى ٱلْـَٔاخِرَةِ وَأَنَّ ٱللَّهَ لَا يَهْدِى ٱلْقَوْمَ ٱلْكَـٰفِرِينَ ﴿١٠٧﴾

ఇస్లాం నుండి ఈ మరలిపోవటం అన్నది వారు తమ అవిశ్వాసం వలన పరలోకమునకు బదులుగా ఇహలోక శిధిలాలను పొందటం వలన జరిగినది. మరియు అల్లాహ్ అవిశ్వాసపరులైన జాతి వారికి విశ్వాసమును అనుగ్రహించడు. కాని వారిని పరాభవమునకు గురి చేస్తాడు.