×
النحلఆయత్ 118

అల్-ముఖ్తసర్

وَعَلَى ٱلَّذِينَ هَادُوا۟ حَرَّمْنَا مَا قَصَصْنَا عَلَيْكَ مِن قَبْلُ ۖ وَمَا ظَلَمْنَـٰهُمْ وَلَـٰكِن كَانُوٓا۟ أَنفُسَهُمْ يَظْلِمُونَ ﴿١١٨﴾

మరియు మేము మీకు ప్రస్తావించిన వాటిని యూదులపై ప్రత్యేకించి నిషేధించాము (సూరె అన్ఆమ్ 146 వ ఆయతులో ఉన్నట్లుగా). ఈ నిషేధము ద్వారా మేము వారిపై హింసకు పాల్పడలేదు.కానీ వారే శిక్షకు కారకాలైన వాటికి పాల్పడినప్పుడు తమ స్వయంపైనే హింసకు పాల్పడ్డారు.వారి దుర్మార్గమునకు ప్రతిఫలాన్ని మేము వారికి ప్రసాధించాము. వారికి శిక్షగా వాటిని వారిపై మేము నిషేధించాము.