×
النحلఆయత్ 24

అల్-ముఖ్తసర్

وَإِذَا قِيلَ لَهُم مَّاذَآ أَنزَلَ رَبُّكُمْ ۙ قَالُوٓا۟ أَسَـٰطِيرُ ٱلْأَوَّلِينَ ﴿٢٤﴾

మరియు సృష్టికర్త ఏకత్వమును నిరాకరించే,మరణాంతర జీవితమును తిరస్కరించే వీరందరిని అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఏమి అవతరింపజేశాడు ? అని అడిగినప్పుడు వారు ఇలా సమాధానమిచ్చారు : అతనిపై ఆయన ఏదీ అవతరింపజేయలేదు. అతడు తన తరపు నుండి పూర్వీకుల గాధలను,వారి అసత్యాలను మాత్రం తీసుకుని వచ్చాడు.