×
النحلఆయత్ 40

అల్-ముఖ్తసర్

إِنَّمَا قَوْلُنَا لِشَىْءٍ إِذَآ أَرَدْنَـٰهُ أَن نَّقُولَ لَهُۥ كُن فَيَكُونُ ﴿٤٠﴾

నిశ్చయంగా మేము మృతులను జీవింపచేయటమును,మరణాంతరం వారిని లేపటమును నిర్ణయించుకుంటే దాని నుండి మమ్మల్ని ఆపేవాడు ఎవడూ ఉండడు. ఏదైన విషయంను మేము నిర్ణయించుకుంటే దానితో నీవు అయిపో (కున్) అని అంటాము.అప్పుడు అది ఖచ్చితంగా అయిపోతుంది.