×
النحلఆయత్ 55

అల్-ముఖ్తసర్

لِيَكْفُرُوا۟ بِمَآ ءَاتَيْنَـٰهُمْ ۚ فَتَمَتَّعُوا۟ ۖ فَسَوْفَ تَعْلَمُونَ ﴿٥٥﴾

అల్లాహ్ తోపాటు వారు సాటి కల్పించటం వారిపై ఉన్న అల్లాహ్ అనుగ్రహాలు వాటిలోంచి నష్టమును తొలగించటం వంటి అనుగ్రహాల పట్ల వారిని కృతఘ్నులయ్యేటట్లు చేశింది. అందువలనే వారితో ఇలా పలకబడింది : మీరు ఉన్న సుఖాలను మీ వద్దకు తొందరగా,ఆలస్యంగా వచ్చే అల్లాహ్ శిక్ష వచ్చేంతవరకు అనుభవించండి.