×
النحلఆయత్ 59

అల్-ముఖ్తసర్

يَتَوَٰرَىٰ مِنَ ٱلْقَوْمِ مِن سُوٓءِ مَا بُشِّرَ بِهِۦٓ ۚ أَيُمْسِكُهُۥ عَلَىٰ هُونٍ أَمْ يَدُسُّهُۥ فِى ٱلتُّرَابِ ۗ أَلَا سَآءَ مَا يَحْكُمُونَ ﴿٥٩﴾

ఆడ సంతానము జన్మించినదని అతనికి ఇవ్వబడిన వార్తను దుర్వార్తగా భావించి తన జాతి వారి నుండి అతడు నక్కి నక్కి దాక్కొని తిరుగుతుంటాడు. అతని అంతరంగము అతనితో ఇలా అంటుంది : అవమానముతో,పరాభవముతో కూడిన ఈ ఆడ బిడ్డను అట్టిపెట్టుకోవాలా లేదా ఆమెను మట్టిలో పూడ్చి జీవ సమాధి చేయాలా ?.ముష్రికులు తీసుకునే నిర్ణయం ఎప్పుడైతే వారి మనసులకి నచ్చదో వాటిని తమ ప్రభువు కొరకు నిర్ణయిస్తారు. అది ఎంతో చెడ్డదైనది.