×
النحلఆయత్ 74

అల్-ముఖ్తసర్

فَلَا تَضْرِبُوا۟ لِلَّهِ ٱلْأَمْثَالَ ۚ إِنَّ ٱللَّهَ يَعْلَمُ وَأَنتُمْ لَا تَعْلَمُونَ ﴿٧٤﴾

అయితే ఓ ప్రజలారా ఎటువంటి లాభం చేకూర్చలేని,ఎటువంటి నష్టం కలిగించలేని ఈ విగ్రహాలను అల్లాహ్ తో పోల్చకండి.ఆరాధనలో ఆయనతోపాటు మీరు సాటి కల్పించటానికి అల్లాహ్ కి పోలినవాడు ఎవడూ లేడు. నిశ్చయంగా అల్లాహ్ కొరకు గల ఘనమైన,సంపూర్ణమైన లక్షణాలు ఏమిటో అల్లాహ్ కి తెలుసు. అవి మీకు తెలియవు. అందుకే మీరు ఆయనతోపాటు సాటి కల్పించటంలో,ఆయనకు పోలిన విధంగా మీ విగ్రహాలను అర్ధించటంలో పడిపోతున్నారు.