అల్-ముఖ్తసర్
وَٱللَّهُ أَخْرَجَكُم مِّنۢ بُطُونِ أُمَّهَـٰتِكُمْ لَا تَعْلَمُونَ شَيْـًٔا وَجَعَلَ لَكُمُ ٱلسَّمْعَ وَٱلْأَبْصَـٰرَ وَٱلْأَفْـِٔدَةَ ۙ لَعَلَّكُمْ تَشْكُرُونَ ﴿٧٨﴾
ఓ ప్రజలారా అల్లాహ్ మిమ్మల్ని మీ తల్లుల గర్భాల నుండి గర్భ కాలము ముగిసిన తరువాత చంటి పిల్లలుగా తీశాడు. అప్పుడు మీకేమి తెలియదు. మరియు ఆయన మీరు వినటానికి వినికిడిని,చూడటానికి చూపును,అర్ధం చేసుకోవటానికి హృదయములను తయారు చేశాడు. వాటిలో నుండి ఆయన మీపై అనుగ్రహించిన వాటిపై మీరు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటారని ఆశిస్తూ .