×
النحلఆయత్ 83

అల్-ముఖ్తసర్

يَعْرِفُونَ نِعْمَتَ ٱللَّهِ ثُمَّ يُنكِرُونَهَا وَأَكْثَرُهُمُ ٱلْكَـٰفِرُونَ ﴿٨٣﴾

ముష్రికులకు అల్లాహ్ వారిపై అనుగ్రహించిన అనుగ్రహాల గురించి తెలుసు. వాటిలో నుంచి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను వారి వద్దకు ప్రవక్తగా పంపించటం. ఆ తరువాత వారు అల్లాహ్ అనుగ్రహాల పట్ల కృతజ్ఞతావైఖరి లేకపోవటం ద్వారా,ఆయన ప్రవక్తను తిరస్కరించటం ద్వారా ఆయన అనుగ్రహాలను తిరస్కరించారు. వారిలో నుండి చాలా మంది పరిశుద్ధుడైన ఆయన అనుగ్రహాలను తిరస్కరించేవారు ఉన్నారు.