×
النحلఆయత్ 98

అల్-ముఖ్తసర్

فَإِذَا قَرَأْتَ ٱلْقُرْءَانَ فَٱسْتَعِذْ بِٱللَّهِ مِنَ ٱلشَّيْطَـٰنِ ٱلرَّجِيمِ ﴿٩٨﴾

ఓ విశ్వాసపరుడా నీవు ఖుర్ఆన్ పఠించదలచుకున్నప్పుడు అల్లాహ్ కారుణ్యము నుండి ధూత్కరించబడిన షైతాను దురాలోచనల నుండి నిన్ను రక్షించమని అల్లాహ్ ని వేడుకో.