అల్-ముఖ్తసర్
قَالَ لَقَدْ عَلِمْتَ مَآ أَنزَلَ هَـٰٓؤُلَآءِ إِلَّا رَبُّ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ بَصَآئِرَ وَإِنِّى لَأَظُنُّكَ يَـٰفِرْعَوْنُ مَثْبُورًا ﴿١٠٢﴾
మూసా అలైహిస్సలాం అతని మాటలను ఖండిస్తూ ఇలా పలికారు : ఓ పిర్ఔన్ భూమ్యాకాశముల ప్రభువైన అల్లాహ్ మాత్రమే ఈ మహిమలను అవతరింపజేశాడని నీకు ఖచ్చితంగా తెలుసు. ఆయన వాటిని తన సామర్ధ్యమునకు,తన ప్రవక్త నిజాయితీకి ఆధారాలుగా అవతరింపజేశాడు. కాని నీవు తిరస్కరించావు. ఓ ఫిర్ఔన్ నీవు వినాశనమునకు గురై నష్టపోతావని నిశ్చయంగా నాకు బాగా తెలుసు.