అల్-ముఖ్తసర్
وَيَقُولُونَ سُبْحَـٰنَ رَبِّنَآ إِن كَانَ وَعْدُ رَبِّنَا لَمَفْعُولًا ﴿١٠٨﴾
మరియు వారు తమ సజ్దాలలో ఇలా పలుకుతారు : మా ప్రభువు వాగ్ధానమును నెరవేర్చకుండా ఉండటం నుండి అతీతుడు. ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవదౌత్యం (ప్రవక్తగా పంపించటం) గురించి ఏదైతే వాగ్ధానం చేశాడో అది నెరవేరుతుంది. నిశ్చయంగా దాని గురించి,వేరే దాని గురించి మా ప్రభువు వాగ్ధానము ఖచ్చితముగా నెరవేరుతుంది.