అల్-ముఖ్తసర్
كُلًّا نُّمِدُّ هَـٰٓؤُلَآءِ وَهَـٰٓؤُلَآءِ مِنْ عَطَآءِ رَبِّكَ ۚ وَمَا كَانَ عَطَآءُ رَبِّكَ مَحْظُورًا ﴿٢٠﴾
ఓ ప్రవక్త మేము ఈ రెండు వర్గముల్లోంచి ప్రతి ఒక్కరికి పాపాత్ముడు,పుణ్యాత్ముడికి నీ ప్రభువు యొక్క అనుగ్రహాలలో నుండి ఆపకుండా ఇవ్వదలచాము.ఇహలోకములో నీ ప్రభువు యొక్క అనుగ్రహాలు పుణ్యాత్ముడైన లేదా పాపాత్ముడైన ఎవరి నుండి ఆపబడలేదు.