×
الإسراءఆయత్ 22

అల్-ముఖ్తసర్

لَّا تَجْعَلْ مَعَ ٱللَّهِ إِلَـٰهًا ءَاخَرَ فَتَقْعُدَ مَذْمُومًا مَّخْذُولًا ﴿٢٢﴾

ఓ దాసుడా నీవు అల్లాహ్ తోపాటు ఆరాధించటానికి వేరే ఆరాధ్య దైవమును చేసుకోకు. అటువంటప్పుడు నీవు అల్లాహ్ వద్ద,ఆయన పుణ్య దాసుల వద్ద నిన్ను పొగిడే వారు లేకుండా అవమానించబడిన వాడివైపోతావు. నీకు సహాయం చేసేవాడు ఎవడూ లేక ఆయన వద్ద నుండి పరాభవమునకు గురైన వాడివైపోతావు.