×
الإسراءఆయత్ 27

అల్-ముఖ్తసర్

إِنَّ ٱلْمُبَذِّرِينَ كَانُوٓا۟ إِخْوَٰنَ ٱلشَّيَـٰطِينِ ۖ وَكَانَ ٱلشَّيْطَـٰنُ لِرَبِّهِۦ كَفُورًا ﴿٢٧﴾

నిశ్చయంగా తమ సంపదలను పాపకార్యాల్లో ఖర్చు చేసేవారు,దుబారాగా ఖర్చు చేసేవారు షైతాను సోదరులు. వారు దుబారాగా,వృధాగా ఖర్చు చేయటం గురించి ఆదేశిస్తే వీరు వారిని అనుసరిస్తున్నారు. వాస్తవానికి షైతాను తన ప్రభువు పట్ల కృతఘ్నుడు. అతడు కేవలం పాపము ఉన్న దానినే ఆచరిస్తాడు. తన ప్రభువుకు ఆగ్రహమును కలిగించే వాటిని మాత్రమే ఆదేశిస్తాడు.