అల్-ముఖ్తసర్
ذَٰلِكَ مِمَّآ أَوْحَىٰٓ إِلَيْكَ رَبُّكَ مِنَ ٱلْحِكْمَةِ ۗ وَلَا تَجْعَلْ مَعَ ٱللَّهِ إِلَـٰهًا ءَاخَرَ فَتُلْقَىٰ فِى جَهَنَّمَ مَلُومًا مَّدْحُورًا ﴿٣٩﴾
మేము నీకు స్పష్టపరచిన ఈ ఆజ్ఞలు,వారింపులు,ఆదేశాలు వేటినైతే నీ ప్రభువు నీకు దివ్య జ్ఞానం ద్వారా తెలియపరచాడో. ఓ మానవుడా నీవు అల్లాహ్ తోపాటు వేరొక ఆరాధ్య దైవమును తయారు చేసుకోకు. అలా చేస్తే నీవు ప్రళయదినాన నీ మనస్సు,ప్రజలు నిన్ను అపనిందపాలు చేసిన స్థితిలో,ప్రతీ మేలు నుండి గెంటివేయబడిన స్థితిలో పడవేయబడుతావు.