×
الإسراءఆయత్ 41

అల్-ముఖ్తసర్

وَلَقَدْ صَرَّفْنَا فِى هَـٰذَا ٱلْقُرْءَانِ لِيَذَّكَّرُوا۟ وَمَا يَزِيدُهُمْ إِلَّا نُفُورًا ﴿٤١﴾

మరియు నిశ్చయంగా మేము ఈ ఖుర్ఆన్ లో ఆదేశాలను,హితబోధనలను,ఉదాహరణలను ప్రజలు వాటి ద్వారా హితబోధన గ్రహించటానికి స్పష్టపరచాము. వారు తమకు ప్రయోజనకరమైన వాటిలో నడవటానికి,తమకు నష్టం కలిగించే వాటిని విడనాడటానికి. పరిస్థితి ఏమిటంటే వారిలో తమ స్వభావము తిరిగిపోయిన కొందరికి దాని ద్వారా సత్యం నుండి దూరం అవటం,దాని పట్ల ద్వేషమును మాత్రమే అధికం చేసినది.