×
الإسراءఆయత్ 47

అల్-ముఖ్తసర్

نَّحْنُ أَعْلَمُ بِمَا يَسْتَمِعُونَ بِهِۦٓ إِذْ يَسْتَمِعُونَ إِلَيْكَ وَإِذْ هُمْ نَجْوَىٰٓ إِذْ يَقُولُ ٱلظَّـٰلِمُونَ إِن تَتَّبِعُونَ إِلَّا رَجُلًا مَّسْحُورًا ﴿٤٧﴾

ఖుర్ఆన్ కొరకు వారి నాయకుల వినే పద్దతి మాకు బాగా తెలుసు. వారు దాని ద్వారా సన్మార్గము పొందదలచుకోలేదు. కాని నీవు పఠించేటప్పుడు వారు అల్పంగా భావించటం,పనికిమాలిన మాటగా అనుకోవటమును కోరుకునేవారు. ఈ దుర్మార్గులందరు తమ మనస్సుల కొరకు అవిశ్వాసముతో "ఓ ప్రజలారా మీరు మంత్రజాలనికి గురై బుద్ధి కలతీ అయిన ఒక మనిషిని మాత్రమే అనుసరిస్తున్నారు" అన్న వేళ వారు గుసగుసలాడే అబధ్ధాల గురించి,దాని (ఖుర్ఆన్) నుండి ఆపటం గురించి మాకు బాగా తెలుసు.