×
الإسراءఆయత్ 66

అల్-ముఖ్తసర్

رَّبُّكُمُ ٱلَّذِى يُزْجِى لَكُمُ ٱلْفُلْكَ فِى ٱلْبَحْرِ لِتَبْتَغُوا۟ مِن فَضْلِهِۦٓ ۚ إِنَّهُۥ كَانَ بِكُمْ رَحِيمًا ﴿٦٦﴾

ఓ ప్రజలారా మీ ప్రభువు అతడే ఎవరైతే ఓడలను సముద్రంలో మీరు వ్యాపార ప్రయోజనాలు,ఇతరవాటి ద్వారా అతని ఆహారోపాధిని పొందుతారని ఆశిస్తూ నడిపించాడు. నిశ్చయంగా మీ కొరకు ఈ కారకాలను సౌలభ్యం చేసినప్పుడు మీ ప్రభువు మీపై కారుణ్యమును చూపేవాడయ్యాడు.