×
الإسراءఆయత్ 80

అల్-ముఖ్తసర్

وَقُل رَّبِّ أَدْخِلْنِى مُدْخَلَ صِدْقٍ وَأَخْرِجْنِى مُخْرَجَ صِدْقٍ وَٱجْعَل لِّى مِن لَّدُنكَ سُلْطَـٰنًا نَّصِيرًا ﴿٨٠﴾

ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఓ నా ప్రభువా నా ప్రవేశాలన్నింటిని,నా బహిర్గమనాలన్నింటిని నీ విధేయతలో,నీ ఇష్టానుసారంగా ఉండేటట్లు చేయి. మరియు నీ వద్ద నుండి నాకు నీవు నా శతృవు కి విరద్ధంగా సహాయపడటానికి బహిరంగ ఆధారమును తయారు చేసి ఇవ్వు.