అల్-ముఖ్తసర్
أَوَلَمْ يَرَوْا۟ أَنَّ ٱللَّهَ ٱلَّذِى خَلَقَ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضَ قَادِرٌ عَلَىٰٓ أَن يَخْلُقَ مِثْلَهُمْ وَجَعَلَ لَهُمْ أَجَلًا لَّا رَيْبَ فِيهِ فَأَبَى ٱلظَّـٰلِمُونَ إِلَّا كُفُورًا ﴿٩٩﴾
ఏమీ మరణాంతరం లేపబడటమును తిరస్కరించే వీరందరికి భూమ్యాకాశములను గొప్పగా సృష్టించిన వాడు వారి లాంటివారిని సృష్టించటంపై సమర్ధుడని తెలియదా ?. అయితే ఎవరైతే గొప్పవైన వాటిని సృష్టించటంపై సామర్ధ్యం కలవాడు దాని కన్నఅల్పమైన వాటిని సృష్టించటంపై సామర్ధ్యం కలవాడు. ఇహలోకంలో అల్లాహ్ వారి కొరకు ఒక నిర్ణీత సమయమును ఎందులోనైతే వారి జీవితం ముగుస్తుందో తయారు చేశాడు. మరియు వారిని మరణాంతరం లేపటం కొరకు ఎటువంటి సందేహం లేని ఒక గడువును తయారు చేశాడు. ముష్రికులు మరణాంతరం లేపబడటం యొక్క ఆధారాలు బహిర్గతమైనా కూడా,దాని ఆధారాలు స్పష్టమైనా కూడా మరణాంతరము లేపబడటమును తిరస్కరించకుండా ఉండరు.