×
البقرةఆయత్ 105

అల్-ముఖ్తసర్

مَّا يَوَدُّ ٱلَّذِينَ كَفَرُوا۟ مِنْ أَهْلِ ٱلْكِتَـٰبِ وَلَا ٱلْمُشْرِكِينَ أَن يُنَزَّلَ عَلَيْكُم مِّنْ خَيْرٍ مِّن رَّبِّكُمْ ۗ وَٱللَّهُ يَخْتَصُّ بِرَحْمَتِهِۦ مَن يَشَآءُ ۚ وَٱللَّهُ ذُو ٱلْفَضْلِ ٱلْعَظِيمِ ﴿١٠٥﴾

అవిశ్వాసపరులు వారు యూదులైనా లేదా ముష్రికులైనా మీ ప్రభువు వద్ద నుండి ఏదైన మేలు అది కొద్దిగా అయినా లేదా ఎక్కువ అయిన మీపై అవతరించటంను ఇష్టపడరు. మరియు అల్లాహ్ తన దాసుల్లోంచి తాను తలచుకున్న వారికి తన కారుణ్యమును దైవదౌత్య రూపంలో,దైవవాణి రూపంలో,విశ్వాసం రూపంలో ప్రత్యేకిస్తాడు. మరియు అల్లాహ్ గొప్ప అనుగ్రహం కలవాడు. సృష్టి రాసుల్లోంచి ఎవరికైన ఏదైన మేలు కలిగితే ఆయన వద్ద నుండే కలుగును. దైవ ప్రవక్తను పంపించటం మరియు గ్రంధమును అవతరింపజేయటం ఆయన అనుగ్రహములో నుంచే.