×
البقرةఆయత్ 113

అల్-ముఖ్తసర్

وَقَالَتِ ٱلْيَهُودُ لَيْسَتِ ٱلنَّصَـٰرَىٰ عَلَىٰ شَىْءٍ وَقَالَتِ ٱلنَّصَـٰرَىٰ لَيْسَتِ ٱلْيَهُودُ عَلَىٰ شَىْءٍ وَهُمْ يَتْلُونَ ٱلْكِتَـٰبَ ۗ كَذَٰلِكَ قَالَ ٱلَّذِينَ لَا يَعْلَمُونَ مِثْلَ قَوْلِهِمْ ۚ فَٱللَّهُ يَحْكُمُ بَيْنَهُمْ يَوْمَ ٱلْقِيَـٰمَةِ فِيمَا كَانُوا۟ فِيهِ يَخْتَلِفُونَ ﴿١١٣﴾

మరియు యూదులు ఇలా పలికారు : క్రైస్తవులు సరైన ధర్మంపై లేరు. మరియు క్రైస్తవులు ఇలా పలికారు : యూదులు సరైన ధర్మంపై లేరు. వాస్తవానికి వారందరు తమపై అల్లాహ్ అవతరింపజేసిన గ్రంధాలను మరియు వాటిలో దైవ ప్రవక్తలందరిని ఎటువంటి బేధభావం లేకుండా విశ్వసించాలని ఉన్న ఆదేశమును చదువుతున్నారు. వారి ఈ చర్యలో జ్ఞానం లేని ముష్రికుల మాటను పోలి ఉన్నారు. ఎప్పుడైతే వారు ప్రవక్తలందరిని మరియు వారిపై అవతరింపబడిన గ్రంధములను తిరస్కరించారో. ఇందు వలనే అల్లాహ్ విభేదించే వారి మధ్య ప్రళయదినమున తీర్పునిస్తాడు తన దాసులకు ఇచ్చిన న్యాయపూరితమైన తీర్పును ఈవిధంగా ఇస్తాడు: మహోన్నతుడైన అల్లాహ్ అవతరింపజేసిన వాటన్నింటిని విశ్వసించటంలోనే సాఫల్యం ఉన్నది.