×
البقرةఆయత్ 130

అల్-ముఖ్తసర్

وَمَن يَرْغَبُ عَن مِّلَّةِ إِبْرَٰهِـۧمَ إِلَّا مَن سَفِهَ نَفْسَهُۥ ۚ وَلَقَدِ ٱصْطَفَيْنَـٰهُ فِى ٱلدُّنْيَا ۖ وَإِنَّهُۥ فِى ٱلْـَٔاخِرَةِ لَمِنَ ٱلصَّـٰلِحِينَ ﴿١٣٠﴾

మరియు తన అవివేకము వలన,తన దురాలోచనతో సన్మార్గమును వదిలి మార్గ భ్రష్టతకు లోనై ,తన మనసు కొరకు దిగజార్చుకోవటంను ఇష్టపడి తన పై హింసకు పాల్పడిన వాడు తప్ప ఇంకెవరు ఇబ్రాహీం అలైహిస్సలాం ధర్మాన్ని వదిలి వేరే ధర్మాల వైపు మరలిపోడు.మరియు మేము అతనిని ఇహ లోకంలో ఒక ప్రవక్తగా మరియు మిత్రునిగా ఎన్నుకున్నాము.మరియు నిశ్చయంగా అతను పరలోకంలో అల్లాహ్ తమపై విధిగావించిన వాటిని పూర్తి చేసి ఉన్నత స్థానాలను పొందే పుణ్యాత్ముల్లోంచి అవుతాడు.