×
البقرةఆయత్ 132

అల్-ముఖ్తసర్

وَوَصَّىٰ بِهَآ إِبْرَٰهِـۧمُ بَنِيهِ وَيَعْقُوبُ يَـٰبَنِىَّ إِنَّ ٱللَّهَ ٱصْطَفَىٰ لَكُمُ ٱلدِّينَ فَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسْلِمُونَ ﴿١٣٢﴾

మరియు ఇబ్రాహీం అలైహిస్సలాం తన కుమారులను ఈ వచనమునే ఉపదేసించారు : {سْلَمْتُ لِرَبِّ الْعَالَمِينَ అస్లమ్తు లిరబ్బిల్ ఆలమీన్} అదే విధంగా దానిని యాఖూబు తన కుమారులకు కూడా ఉపదేసించారు.వారిరువురు తమ కుమారులను పిలుస్తూ ఇలా పలికారు : నిశ్చయంగా అల్లాహ్ ఇస్లాం ధర్మమును మీ కొరకు ఆమోదించాడు,ఐతే మీరు మీకు మరణం వచ్చేంత వరకు దానిపై (ఇస్లాంని) స్థిరంగా ఉండండి, మీరు బహిరంగంగా,అంతర్గతంగా అల్లాహ్ కు విధేయులై ఉండండి.