×
البقرةఆయత్ 157

అల్-ముఖ్తసర్

أُو۟لَـٰٓئِكَ عَلَيْهِمْ صَلَوَٰتٌ مِّن رَّبِّهِمْ وَرَحْمَةٌ ۖ وَأُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْمُهْتَدُونَ ﴿١٥٧﴾

ఈ గుణాలు కలిగిన వారందరి కొరకు గొప్ప దైవదూతల ముందు అల్లాహ్ పొగడ్తలు లభించును.మరియు దైవ కారుణ్యం వారిపై కురియును,వారందరు సత్య మార్గమును పొందుతారు.