×
البقرةఆయత్ 162

అల్-ముఖ్తసర్

خَـٰلِدِينَ فِيهَا ۖ لَا يُخَفَّفُ عَنْهُمُ ٱلْعَذَابُ وَلَا هُمْ يُنظَرُونَ ﴿١٦٢﴾

ఈ శాపములోనే వారు ఎల్లప్పుడూ ఉంటారు,ఒక రోజు కూడా వారి శిక్షను తగ్గించటం గాని జరగదు,వారికి ప్రళయదినాన సమయమివ్వటమూ జరగదు.