×
البقرةఆయత్ 169

అల్-ముఖ్తసర్

إِنَّمَا يَأْمُرُكُم بِٱلسُّوٓءِ وَٱلْفَحْشَآءِ وَأَن تَقُولُوا۟ عَلَى ٱللَّهِ مَا لَا تَعْلَمُونَ ﴿١٦٩﴾

అతడు చిన్న పాపాలు,మహా పాపాల్లాంటి చెడుల గురించి,విశ్వాసాలు,ఆదేశాల విషయంలో అల్లాహ్,ప్రవక్తలు తీసుకుని వచ్చిన జ్ఞానం లేకుండా అల్లాహ్ పై మీరు పలకాలని ఆదేశిస్తాడు.