×
البقرةఆయత్ 172

అల్-ముఖ్తసర్

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ كُلُوا۟ مِن طَيِّبَـٰتِ مَا رَزَقْنَـٰكُمْ وَٱشْكُرُوا۟ لِلَّهِ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ ﴿١٧٢﴾

అల్లాహ్ పై విశ్వాసమును చూపి ఆయన ప్రవక్తలను అనుసరించేవారా మీ కొరకు అల్లాహ్ ప్రసాదించిన,శాస్త్రియం చేసిన హలాల్ వస్తువులనే తినండి,మీకు అల్లాహ్ ప్రసాదించిన అనుగ్రహాలపై అల్లాహ్ కు ప్రత్యక్షంగా,అంతరంగంగా కృతజ్ఞతలు తెలుపుకోండి,ఆయనపై విధేయత చూపుతూ ఆచరించడం,ఆయనకి అవిధేయత చూపటం నుండి దూరంగా ఉండటం ఆయనకు కృతజ్ఞత తెలుపుకోవటంలో నుంచే,ఒకవేళ మీరు వాస్తవానికి ఆయనొక్కడినే ఆరాధిస్తూ ఉంటే ఆయనతోపాటు వేరే వారిని సాటి కల్పించరు.