×
البقرةఆయత్ 174

అల్-ముఖ్తసర్

إِنَّ ٱلَّذِينَ يَكْتُمُونَ مَآ أَنزَلَ ٱللَّهُ مِنَ ٱلْكِتَـٰبِ وَيَشْتَرُونَ بِهِۦ ثَمَنًا قَلِيلًا ۙ أُو۟لَـٰٓئِكَ مَا يَأْكُلُونَ فِى بُطُونِهِمْ إِلَّا ٱلنَّارَ وَلَا يُكَلِّمُهُمُ ٱللَّهُ يَوْمَ ٱلْقِيَـٰمَةِ وَلَا يُزَكِّيهِمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ ﴿١٧٤﴾

నిశ్చయంగా గ్రంధంలో నుంచి అల్లాహ్ అవతరింపజేసిన సందేశాలను, వాటిలో ఉన్న విషయాలు ఏవైతే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క దైవదౌత్యాన్ని,సత్యాన్ని నిరూపించే ఆధారాలను యూదులు,క్రైస్తవులు ఏవిధంగా చేసేవారో ఆవిధంగా దాచివేస్తారో,వాటిని నాయకత్వం,మానం,ధనం లాంటి కొద్దిపాటి వాటికి బదులుగా అమ్ముకుంటారో,వాస్తవానికి వారు తమ కడుపులకి నరకాగ్ని ద్వారా శిక్షకు కారణం అయ్యే వాటిని తింటున్నారు,వారితో అల్లాహ్ ప్రళయదినాన వారు ఇష్టపడే మాటలు మాట్లాడడు,కాని వారికి చెడు అనిపించే (బాధ కలిగించే) మాటలు మాట్లాడుతాడు,వారిని పరిశుద్ధపరచడు,వారిని పొగడడు,వారి కొరకు బాధాకరమైన శిక్ష ఉన్నది.