అల్-ముఖ్తసర్
وَلَا تَجْعَلُوا۟ ٱللَّهَ عُرْضَةً لِّأَيْمَـٰنِكُمْ أَن تَبَرُّوا۟ وَتَتَّقُوا۟ وَتُصْلِحُوا۟ بَيْنَ ٱلنَّاسِ ۗ وَٱللَّهُ سَمِيعٌ عَلِيمٌ ﴿٢٢٤﴾
సత్కర్మలు చేయటానికి, దైవభీతిని ప్రజల మధ్య సంస్కరణను చేయటానికి మీరు అల్లాహ్ పై చేసే ప్రమాణమును బలవంతపు వాదనగా చేయకండి.కాని సత్కార్యమును వదిలి వేయటానికి ప్రమాణం చేస్తే సత్కార్యమును చేయండి.మీ ప్రమాణములకు పరిహారమును చెల్లించండి.అల్లాహ్ మీ మాటలను వింటున్నాడు,మీ కార్యాల గురించి జ్ఞానమును కలవాడు,వాటికి తొందరలోనే మీకు.ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.