×
البقرةఆయత్ 270

అల్-ముఖ్తసర్

وَمَآ أَنفَقْتُم مِّن نَّفَقَةٍ أَوْ نَذَرْتُم مِّن نَّذْرٍ فَإِنَّ ٱللَّهَ يَعْلَمُهُۥ ۗ وَمَا لِلظَّـٰلِمِينَ مِنْ أَنصَارٍ ﴿٢٧٠﴾

తనకు అవసరం లేకపోయినా, అల్లాహ్ మెప్పు కోసం లేదా అల్లాహ్ పేరున మొక్కుబడి కోసం చేసే ఏ పని గురించైనా సరే, అల్లాహ్ బాగా ఎరుగును. అది వ్యర్థం కాదు. దానికి బదులుగా ఆయన గొప్ప ప్రతిఫలం ప్రసాదిస్తాడు. తమ బాధ్యతలు నెరవేర్చకపోవడం మరియు అల్లాహ్ విధించిన హద్దులను అధిగమించడం ద్వారా తప్పు చేసిన వారిని పునరుత్థాన దినం శిక్ష నుండి ఎవ్వరూ రక్షించలేరు.