అల్-ముఖ్తసర్
ٱلَّذِينَ يُنفِقُونَ أَمْوَٰلَهُم بِٱلَّيْلِ وَٱلنَّهَارِ سِرًّا وَعَلَانِيَةً فَلَهُمْ أَجْرُهُمْ عِندَ رَبِّهِمْ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ ﴿٢٧٤﴾
ఎవరైతే పేరుప్రఖ్యాతుల కోసమో లేదా చూపుగోలు కోసమో కాకుండా, కేవలం అల్లాహ్ కొరకు తమ సంపదలో నుండి రహస్యంగానూ మరియు బహిరంగంగానూ రాత్రింబవళ్ళు వెచ్చిస్తారో, పునరుత్థాన దినమున వారు తమ ప్రభువు నుండి గొప్ప ప్రతిఫలం పొందుతారు. అల్లాహ్ యొక్క అనుగ్రహం మరియు ఆశీర్వాదం కారణంగా, వారికి పరలోకంలో ఏమి జరగబోతుందో అనే భయమూ ఉండదు మరియు ఇహలోకంలో కోల్పోయిన దాని దుఃఖమూ ఉండదు.అల్లాహ్ వద్ద నుండి భాగ్యము మరియు అనుగ్రహముగా.