×
البقرةఆయత్ 35

అల్-ముఖ్తసర్

وَقُلْنَا يَـٰٓـَٔادَمُ ٱسْكُنْ أَنتَ وَزَوْجُكَ ٱلْجَنَّةَ وَكُلَا مِنْهَا رَغَدًا حَيْثُ شِئْتُمَا وَلَا تَقْرَبَا هَـٰذِهِ ٱلشَّجَرَةَ فَتَكُونَا مِنَ ٱلظَّـٰلِمِينَ ﴿٣٥﴾

మరియు మేము ఆదముతో ఇలా అన్నాము: ఓ ఆదం నీవు నీ భార్య స్వర్గంలో నివసించండి మరియు మీరిరువురూ స్వర్గం యొక్క ఏ ప్రదేశం యొక్క ఫలాలను యథేచ్ఛగా తినండి.వాటిని ఆస్వాధించటంలో మీకు ఏవిధమైన విరక్తి కలుగదు.కానీ నేను మీకు నిషేధించిన ఈ చెట్టు నుంచి తినే ఉద్దేశ్యంతో దానికి దరిదాపులకు కూడా పోకండి అలా చేస్తే మీరిద్దరూ మీకు ఆజ్ఞాపించిన దానికి అవిధేయులై దుర్మార్గులలో చేరిన వారవుతారు.