అల్-ముఖ్తసర్
قُلْنَا ٱهْبِطُوا۟ مِنْهَا جَمِيعًا ۖ فَإِمَّا يَأْتِيَنَّكُم مِّنِّى هُدًى فَمَن تَبِعَ هُدَاىَ فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ ﴿٣٨﴾
మేము వారితో ఇలా అన్నాము మీరంతా స్వర్గం నుండి భువికి దిగిపోండి ఒక వేళ మీ వద్దకు నా ప్రవక్తల నుంచి మార్గదర్శకం వస్తే దానిని అనుసరించి నాప్రవక్తలను విశ్వసంచిన వారికి పరలోకం విషయంలో భయం ఉండదు.మరియు వారు తాము కోల్పోయిన వాటి పట్ల దుఖించరు.