అల్-ముఖ్తసర్
وَءَامِنُوا۟ بِمَآ أَنزَلْتُ مُصَدِّقًا لِّمَا مَعَكُمْ وَلَا تَكُونُوٓا۟ أَوَّلَ كَافِرٍۭ بِهِۦ ۖ وَلَا تَشْتَرُوا۟ بِـَٔايَـٰتِى ثَمَنًا قَلِيلًا وَإِيَّـٰىَ فَٱتَّقُونِ ﴿٤١﴾
మరియు ఏ గ్రంధాన్నైతే నేను ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై అవతరింపజేసానో దానిని దాని కంటే ముందు అప్పటికింకా మార్పుకు గురికాని తౌరాత్ గ్రంధంలో ప్రస్థావించబడిన అల్లాహ్ యొక్క ఏకదైవారాధనను మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి దైవదౌత్యాన్ని ధ్రువీకరిస్తూ (ఖుర్ఆన్ ను) విశ్వసించండి.మరియు మీరు వీటిని తిరస్కరించు వారిలో మొదటి వర్గం కాకుండా జాగ్రత్త పడండి.మరియు నేను అవతరింపజేసిన నా వాక్యాలను కొద్దిపాటి వెలకు,పలుకుబడికి, నాయకత్వానికి (ఆశపడి) వాటిని మార్చివేయకండి.మరియు నా ఆగ్రహం, నా శిక్షల పట్ల భయంకలిగి ఉండండి.