×
البقرةఆయత్ 44

అల్-ముఖ్తసర్

أَتَأْمُرُونَ ٱلنَّاسَ بِٱلْبِرِّ وَتَنسَوْنَ أَنفُسَكُمْ وَأَنتُمْ تَتْلُونَ ٱلْكِتَـٰبَ ۚ أَفَلَا تَعْقِلُونَ ﴿٤٤﴾

(ఇది) ఎంతటి ఘోరం:మీరు పరులకు విశ్వాసం మరియు సత్కర్మల గురించి బోధిస్తున్నారు కానీ స్వయంగా మీరు మరచిపోయి వాటిని ధిక్కరిస్తున్నారు.అంతేకాకుండా మీరు తౌరాతు గ్రంధంలో ప్రస్తావించబడిన దైవవిధేయత ధర్మఅనుసరణ మరియు ఆయన ప్రవక్తల ధృవీకరణకు సంబంధించిన ఆదేశాలను చదువుతున్నారు.మీరు (మీకు ఉన్న)బుద్ధిని ఉపయోగించుకోలేకపోతున్నారా?