×
النورఆయత్ 47

అల్-ముఖ్తసర్

وَيَقُولُونَ ءَامَنَّا بِٱللَّهِ وَبِٱلرَّسُولِ وَأَطَعْنَا ثُمَّ يَتَوَلَّىٰ فَرِيقٌ مِّنْهُم مِّنۢ بَعْدِ ذَٰلِكَ ۚ وَمَآ أُو۟لَـٰٓئِكَ بِٱلْمُؤْمِنِينَ ﴿٤٧﴾

మరియు కపటులు ఇలా పలికారు : మేము అల్లాహ్ ను విశ్వసించాము మరియు దైవ ప్రవక్తను విశ్వసించాము. మరియు అల్లాహ్ పై విధేయత చూపాము మరియు ఆయన ప్రవక్తపై విధేయత చూపాము. ఆ తరువాత వారిలో నుండి ఒక వర్గము ముఖము చాటేసింది. వారు అల్లాహ్ పై,ఆయన ప్రవక్త పై విశ్వాసము గురించి,వారి పట్ల విధేయత గురించి వాదించిన తరువాత వారు అల్లాహ్ మార్గంలో ధర్మ పోరాటం ఆదేశం విషయంలో,ఇతరవాటిలో అల్లాహ్ పై,ఆయన ప్రవక్తపై విధేయత చూపలేదు. మరియు అల్లాహ్,ఆయన ప్రవక్త పై విధేయత నుండి విముఖత చూపే వీరందరు ఒక వేళ వారు విశ్వాసపరులని వాదించినా వారు విశ్వాసపరులు కారు.