×
النساءఆయత్ 10

అల్-ముఖ్తసర్

إِنَّ ٱلَّذِينَ يَأْكُلُونَ أَمْوَٰلَ ٱلْيَتَـٰمَىٰ ظُلْمًا إِنَّمَا يَأْكُلُونَ فِى بُطُونِهِمْ نَارًا ۖ وَسَيَصْلَوْنَ سَعِيرًا ﴿١٠﴾

అనాథల డబ్బును తీసుకుని అందులో అన్యాయంగా అక్రమంగా ఖర్చు చేసినవారు,నిశ్చయంగా వారి కడుపులను అగ్నితో నింపుతున్నారు అది వారిపై ఎగిసిపడుతుంది,మరియు త్వరలో నరకాగ్ని వారిని పరలోకంలో కాల్చివేస్తుంది.