×
النساءఆయత్ 159

అల్-ముఖ్తసర్

وَإِن مِّنْ أَهْلِ ٱلْكِتَـٰبِ إِلَّا لَيُؤْمِنَنَّ بِهِۦ قَبْلَ مَوْتِهِۦ ۖ وَيَوْمَ ٱلْقِيَـٰمَةِ يَكُونُ عَلَيْهِمْ شَهِيدًا ﴿١٥٩﴾

గ్రంధవహుల్లోంచి ఏ ఒక్కడు కూడా ఈసా అలైహిస్సలాంను చివరి కాలంలో ఆయన దిగిన తరువాత,ఆయన మరణం కన్న ముందు విశ్వసించకుండా ఉండరు. మరియు ప్రళయదినమున ఈసా అలైహిస్సలాం వారి కర్మలపై వాటిలో నుండి ఏవైతే ధర్మానికి అనుగుణంగా ఉంటాయో మరియు ఏవైతే వ్యతిరేకంగా ఉంటాయో సాక్షిగా ఉంటారు.