×
النساءఆయత్ 22

అల్-ముఖ్తసర్

وَلَا تَنكِحُوا۟ مَا نَكَحَ ءَابَآؤُكُم مِّنَ ٱلنِّسَآءِ إِلَّا مَا قَدْ سَلَفَ ۚ إِنَّهُۥ كَانَ فَـٰحِشَةً وَمَقْتًا وَسَآءَ سَبِيلًا ﴿٢٢﴾

మీ తండ్రులు వివాహం చేసుకున్న స్త్రీలను మీరు వివాహం చేసుకోకండి. నిశ్చయంగా అది నిషిద్ధమైనది. కాని ఇస్లాంకు పూర్వం జరిగినది తప్ప దానిపై శిక్షించడం జరగదు. ఇది పిల్లలు తమ తండ్రుల భార్యలను వివాహం చేసుకోవటం దాని వికారతను అధికం చేసే విషయం. మరియు దాన్ని చేసే వాడిపై అల్లాహ్ ఆగ్రహమునకు ఒక కారణం. మరియు దానిపై నడిచే వారి కొరకు చెడ్డ మార్గము.